ముగించు

తెలంగాణా ప్రభుత్వము జిల్లా యువజన మరియు క్రీడలుశాఖ,ములుగు జిల్లా

ములుగు జిల్లా లోని 18సం,, నుండి 35సం,, ల నిరుద్యోగ యువతీ యువకులకు సంబందించి సమాచారమును సేకరించడం కొరకు జిల్లా కలెక్టర్  శ్రీ.యస్. కృష్ణ ఆదిత్యా ఐ.ఎ.యస్ గారు ములుగు జిల్లాకు సంబంధించిన  యువతి యువకులు తమ యొక్క వివరాలును ములుగు జిల్లా వెబ్ సైట్ లో  పొందుపరిచినట్లేయితే జిల్లా లోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను యువతీ యువకులకు అందుబాటులో ఉండే విధంగా రూపకల్పన చేసేందుకు అనుకూలంగా ఉంటుందిని తెలిపినారు.

       ములుగు జిల్లా లోని,అన్ని కులములకు సంబంధించిన  యువతీ యువకులు తమకు సంబంధించిన విద్యార్హతలు, కులము,వయస్సు,ప్రస్తుతం చేస్తున్నవృత్తి మరియు సామజిక సేవలలో పాల్గొన్నపూర్తి వివరాలును పైన తెలిపిన వెబ్-సైట్ లో పొందుపరుచుటకు మీ చరవాణి(సెల్-ఫోన్) ద్యారా  అప్ లోడు చేసి పూర్తీ వివరాలు అందించగలరని కోరినారు.

క్రింది లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా వివరాలను పూరించండి……………

https://docs.google.com/spreadsheets/d/1TsO6NnkkS_ydy2PzIZH-caaxVDxK2QzpQvd4J_03TF0/edit#gid=721764479